Home » conservation
రాష్ట్ర ఎంపీలకు బాధ్యత గుర్తు చేద్దామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పార్లమెంట్ లో ప్లకార్డులు ప్రదర్శించాలన్నారు.
త్రిఫుల్ వన్ జీవో ఎత్తివేత అంశం తెలంగాణలో పొలిటికల్ సెగలు రేపుతోంది. జీవో రద్దుపై కేసీఆర్ టార్గెట్‌గా బీజేపీ విమర్శలు సంధించడం పొలిటికల్ చౌరస్తాలో హాట్‌హాట్‌గా మారింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన 72 సంవత్సరాల అనుభవించిన చరిత్రలో ఎక్కువ ఒత్తిడికి లోనవుతోంది. భవిష్యత్ మహమ్మారిని నివారించడానికి ప్రత్యక్ష జంతు మార్కెట్లను మూసివేయాలని భావిస్తోంది.