Home » corn nutritional benefits
మొక్కజొన్నలో బీటా కెరోటిన్ ఎక్కువ. విటమిన్ ఏ మన కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. విటమిన్ ఏతో పాటు మొక్కజొన్నలో విటమిన్ బీ, సీ కూడా సమృద్ధిగా లభిస్తాయి. విటమిన్ బి కాంప్లెక్స్‌లోని థయామిన్, నియాసిన్, పాం�