Home » coronavirus vaccine
ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్.. కరోనా వైరస్ అని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కట్టడిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని అయన తెలిపారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ మ్య
నవంబర్ నాటికి సాధారణ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం ఆ దేశంలో నాలుగు కరోనా వైరస్ వ్యాక్సిన్ లు తయారవుతున్నాయి. క్లినికల్ ట్రయల్�
కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది? ఈ ఏడాది చివరికి టీకా వచ్చేనా? భారత్‌లో వ్యాక్సిన్ ప్రయోగాలు ఎక్కడి వరకు వచ్చాయి? ఇంతకు టీకా ఎప్పుడు వస్తుందని కేంద్రం చెబుతుంది? కరోనా వ్యాక్సిన్‌పై కేంద్రం బాంబు పేల్చింది. రెండు మూడు నెలల్లో.. లేదంటే ఈ ఏ
కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కొనుగొనే ప్రయోగాల్లో భారత్ బయోటెక్ మరో ముందడుగు వేసినట్లు తెలిపింది. జంతువులపై కొవాగ్జిన్ ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయని వెల్లడించింది. వ్యాక్సిన్ ఇచ్చిన జంతువుల్లో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగిందని స్ప
Coronavirus Vaccine: కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.. కరోనా మహమ్మారిని అంతం చేసే టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నాయి ప్రపంచ దేశాలు.. కరోనా వ్యాక్సిన్లు పెద్ద మొత్తంలో ట్రయల్ దశలో ఉన్నప్పటికీ ఒక్క రష్
ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థతో కలిసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కరోనావైరస్ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ పై చాలా నమ్మకాలు ఉన్నాయి. అంతా ఈ టీకాను విశ్వసిస్తున్నారు. అయితే ట్రయల్స్ లో ఊహించని �
ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ముందుకు వెళుతామని కరోనా వ్యాక్సిన్ రూపొందించే కంపెనీలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు ప్రతిజ్ఞ చేశాయి. పెద్ద సంఖ్యలో వాలంటీర్లపై నిర్వహించే క్లినికల్ ట్రయల్స్ లో వ్యాక్సిన్లు సురక్షితం అని తేలితేనే నియంత్రణ సంస్థల ఆ�
కరోనా వ్యాక్సిన్ లేట్ స్టేజ్ క్లినికల్ టెస్టులు నిర్వహించేందుకు మరికొన్ని దేశాలతో ఒప్పందం చేసుకున్నట్టు చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్(సీఎన్ బీజీ), సినోవాక్ బయోటెక్ లిమిటెడ్ తెలిపాయి. వాటిలో సెర్బియా, పాకిస్తాన్ ఉన్నాయి. ఆ దేశాల్లో ఫేజ్ త్రీ ట�
ఇప్పటికే కరోనా దెబ్బకు యావత్ ప్రపంచంతో పాటు భారత్ కూడా వణుకుతోంది. రోజురోజుకి దేశంలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. బాధితుల సంఖ్య 40లక్షల మార్క్ దాటింది. కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 70వేలకు చేరువలో ఉంది. వ్యాక్సిన్ ఎప్పుడు వస్
అగ్రరాజ్యం అమెరికాలో త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అధ్యక్ష ఎన్నికలకు రెండు రోజుల ముందు అంటే నవంబర్ 1 కల్లా వ్యాక్సిన్ పంపిణీకి సిద్దంగా ఉండాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి రాష్ట్రాలకు సందేశం వచ్చింది. డల్లాస్ బేస్డ్ హ�