Home » corunavirus
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ విజృంభిస్తోంది. ఏపీలో తొలి కరోనా కేసు నమోదైంది. నెల్లూరులో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడికి కరోనా పాటిటివ్ వచ్చింది. ఆ యువకుడు రెండు వారాల క్రితం ఇటలీ నుం�