-
Home » Costly trim
Costly trim
పోలీస్ స్టేషన్ లో 31 మందికి కటింగ్, ఒక్కొక్కరికి రూ. 20 వేల జరిమాన
January 27, 2021 / 07:52 PM IST
haircuts at police station : పోలీస్ స్టేషన్ లో 31 మంది పోలీసు అధికారులు కటింగ్ చేసుకోవడం పట్ల..ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఒక్కొక్కరికి రూ. 20 వేల జరిమాన విధించారు. ఈ ఘటన లండన్ లో చోటు చేసుకుంది. చేసిన కటింగ్ కు Turkish origin కు చెందిన వ్యక్తి ఒక్కొక్కరి వద్ద రూ. £10 వసూల�