Home » COVID aid target
కోవిడ్ బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొచ్చిన విరాట్‌కోహ్లీ, అనుష్క దంపతులు అనుకున్నది సాధించారు. వారం రోజుల్లోనే 11 కోట్ల విరాళాలు సేకరించారు. 7 కోట్లు కలెక్ట్ చేయాలని టార్గెట్ పెట్టుకోగా.. ఇప్పటిదాకా 11కోట్ల దాకా డొనేషన్స్ అందాయి.