Home » Covid Cases
దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. సోమవారం రోజు దేశవ్యాప్తంగా 1,675 కేసులు నమోదయ్యాయి. ఆదివారం రోజు 2,022 కేసులు నమోదయ్యాయి.
బీజింగ్‌లో మళ్లీ లాక్డౌన్...!
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నాలుగు వారాలుగా పెరుగుతూ వచ్చిన కరోనా కేసుల సంఖ్య, గతవారం దాదాపు 20 శాతం తగ్గింది.
Covid-19 India : దేశంలో స్వల్పంగా కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2827 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 24 మరణాలు నమోదయ్యాయి.
యావత్ భారతదేశంలో కోవిడ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదో రోజు మూడు వేలకు పైగా నమోదైన కోవిడ్ కేసులు భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.
చైనాలోని షాంఘై నగరంలో మళ్లీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధిస్తూ లాక్ డౌన్ విధించింది. దీంతో ప్రజలు షాంఘైను వదిలి పెట్టి వేరే ప్రాంతాలకు తరలి వెళుతున్నారు.
దేశంలో కరోనా కలకలం.. టెన్షన్ పెడుతున్నకేసులు
భారత్‌లో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. పదిరోజులుగా కొత్త కేసుల నమోదు భారీగా పెరుగుతుండటంతో దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గురువారం కొత్త కేసుల నమోదు సంఖ్య 3వేలు దాటగా..
కోవిడ్ పేషెంట్లలో ఒమిక్రాన్ BA.2.12.1 వేరియంట్‌ను అధికారులు గుర్తించారు. ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ BA.2 వేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని అధికారులు వెల్లడించారు. అమెరికాలోనూ ఒమిక్రాన్ BA.2.12.1 వేరియంట్ కేసులను గుర్తించారు.
దేశంలో కోవిడ్ కేసులు సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. నిన్న కొత్తగా 2,451 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.