Home » cow cattle smuggling
పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బెహర్ లో దారుణం చోటుచేసుకుంది. కూచ్ బెహర్ లోని పుతిమారి పేలేశ్వరి గ్రామంలో గోవులను దొంగిలిస్తున్నారనే అనుమాతనం ఇద్దరు వ్యక్తులపై కొంతమంది మూకదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.&nb