Home » CPM five seats
సీపీఎం కేంద్ర నాయకత్వం ఆదేశాలతో సీపీఎం రాష్ట్ర నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటలపాటు పొత్తులపై చర్చించినట్లు తెలుస్తోంది. తాము కోరిన సీట్లు ఇస్తేనే హస్తం పార్టీతో పొత్తుకు వెళ్లాలని సీపీఎం అభిప్రాయపడుతోంది.