Critic

    బీసీలు చంద్రబాబు తోక కత్తిరించి పక్కన కూర్చోబెట్టారు : రోజా

    December 16, 2019 / 10:25 AM IST

    చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో బీసీలను అవమానించారనీ..బీసీలకు తోక ఎక్కువ..వారి తోకను కత్తిరించాలంటూ వారిని అవమానించారనీ అందుకే ఎలక్షన్ లో బాబు తోకను బీసీలు కత్తిరించి పక్కన కూర్చోపెట్టారని వైసీపీ ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో ఎద్దేవా చేశారు.

10TV Telugu News