Home » CSR IMMT
ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.20,000ల నుంచి రూ.42,000ల వరకు వేతనంగా చెల్లిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా, బీటెక్, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.