Cultivation of Ash Gourd

    అధిక లాభాలు పండిస్తున్న.. బూడిద గుమ్మడిసాగు

    November 14, 2023 / 03:16 PM IST

    బూడిద గుమ్మడి ఎక్కువగా కొత్త ఇళ్లకు ముందు ఉట్టిలో వేలాడ గడుతారు. పాత ఇళ్లకు కూడ దిష్టి తగలకుండా ఇంటి ముందు వేళాడ గట్టతారు. బూడిద గుమ్మడిని వడియాలు పెట్టడానికి, కొన్ని రకాల తీపి పదార్థాలు చేయడానికి వాడతారు. అరుదుగా కూరలలో కూడ వాడతారు.

10TV Telugu News