Home » cure is cow dung
ఇలా చేస్తే కరోనా వైరస్ సోకదట..అని ఎవరైనా చెబితే చాలా ప్రజలు దాన్ని ఫాలో అయిపోతున్నారు. అంతగా భయపెట్టేస్తోంది మరి కరోనా. కరోనా సోకకుండా ఉండేందుకు ఇప్పటికే వినూత్నమైన మాస్క్ ల గురించి చూశాం. ఇప్పుడు తాజాగా ఏకంగా ఆవు పేడతో స్నానం చేసేస్తున్నార�