Home » Curry & Cyanide
ఇటీవల 'కర్రీ & సైనేడ్' అనే ఓ డాక్యుమెంటరీ సిరీస్ ని తీసుకొచ్చింది నెట్‌ఫ్లిక్స్(Netflix). కేరళలో జరిగిన ఓ యదార్థ ఘటనతో ఈ సిరీస్‌ని తెరకెక్కించారు.