curtailed

    కరోనా భయం….పార్లమెంట్ విజిటర్ పాస్ ల జారీ నిలిపివేత

    March 15, 2020 / 11:31 AM IST

    కరోనా వైరస్ దృష్ట్యా పార్లమెంట్ విజటర్ పాస్ ల జారీని నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విజిటర్ పాస్ ల జారీ సస్పెండ్ చేసే నోటిఫికేషన్ పై లోక్ సభ సెక్రటరీ జనరల్ శ్రీవాత్సవ సంతకం చేశారు. దేశవ్యాప్తంగా కరోనాపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వ�

10TV Telugu News