Home » Dasoju Sravan joins BJP
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ ఇవాళ బీజేపీలో చేరారు. బీజేపీ తెలంగాణ ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్ సమక్షంలో ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ తదితర నేతలు పాల్గొన్నారు. బీజ