daughter lover

    ప్రేమను వద్దన్నాడని దత్త పుత్రిక లవర్ చేతిలో హత్య

    December 6, 2020 / 07:45 PM IST

    Murder: దేశ రాజధాని ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన జరిగింది. దత్త పుత్రిక లవర్ 50ఏళ్ల వ్యక్తిని హత్య చేశాడు. కొద్ది రోజులుగా కూతురితో రిలేషన్ లో ఉన్నందుకు వారించడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఢిల్లీలోని సోనీ విహార్ ప్రాంతంలో వీరేందర్ సింగ్ అలియాస్ పప్ప

10TV Telugu News