Home » Day-Night Tests
భారత క్రికెట్ చరిత్రలో మరో కీలక మార్పు సంతరించుకోనుంది. మరికొద్ది రోజుల్లో భారత జట్టు డే అండ్ నైట్ టెస్టులు ఆడడం ఖాయమని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. ఈ తరహా టెస్టులను ఆడేందుకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసక్తిగా ఉన�