Home » DC vs CSK
విశాఖ వేదికగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
చెన్నై సూపర్ కింగ్స్ సాధించింది. కీలక పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 77 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌కు చేరిన రెండో జట్టుగా నిలిచింది.
ఐపీఎల్ 2023లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది.
అరుణ్ జైట్లీ స్టేడియంలో శనివారం చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతోంది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఆటగాళ్లు కొత్త జెర్సీతో బరిలోకి దిగనున్నారు. అదే రెయిన్ బో జెర్సీ.