Home » Delete Instagram Photos
‘జెట్ బ్లూ’ అనే విమాన సంస్థ ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఎవరైతే మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లోకి వెళ్లి అకౌంట్లో ఉన్న అన్ని ఫొటోలను డిలీట్ చేస్తారో వారు ఏడాదిలో ఎన్నిసార్లైనా విమానంలో ఉచితంగా ప్రయాణం చేయొచ్చంటూ బంపర్ ఆఫర్&