Home » Delhi
Srivari Brahmotsavam: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు వాహనసేవలు నిర్వహిస్తారు. మే 13న పుష్పయాగంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
మెట్రోల్లో డ్యాన్స్‌ల హవా ఇప్పుడు విమానాలకు పాకింది. ఓ యువతి విమానం మధ్యలో నిలబడి స్టెప్పులు వేసింది. ఆ వీడియోని చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Sukesh Chandrasekhar: "గోడ గడియారాలు కూడా తీసుకున్నారు. ఇటలీ, ఫ్రాన్స్, ఢిల్లీ, ముంబైలో ఫర్నిచర్ కొనుగోలు చేశాం" అని సుకేశ్ చెప్పారు.
300 కిలోమీటర్ల వేగంతో బైక్ నడపాలి అనుకున్నాడు. ఈ విషయాన్ని వీడియో తీసి తన యూట్యూబ్ ఛానెల్ అప్లోడ్ చేసాడు. అతను చేసిన ఫీట్ ప్రాణాల మీదకు తెచ్చింది. యూట్యూబర్ అగస్టే చౌహాన్ అతి వేగంతో బైక్ నడిపి ప్రాణాలు కోల్పోయాడు.
Delhi liquor Sacm: మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో సీబీఐ (CBI ) తమ అభిప్రాయం తెలిపింది.
నేడు ఢిల్లీలో BRS కేంద్ర కార్యాలయం ప్రారంభం
దక్షిణాది నుంచి ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న రెండవ పార్టీగా బీఆర్ఎస్ నిలిచింది. కాగా, ఇప్పటి వరకు తమిళనాడుకు చెందిన డీఎంకేకు మాత్రమే ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఉంది. పార్టీ కార్యాలయ నిర్మాణానికి 20 నెలల సమయం పట్టింది
తీహార్ జైలులో గ్యాంగ్ వార్
విడాకులు కోరుకునే దంపతులను ఫ్యామిలీ కోర్టులకు రెఫర్ చేయాల్సిన అవసరం లేదని దాఖలైన పిటిషన్ల విచారణ సమయంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు అత్యవసర ఆదేశాలు జారీ చేసే అధికారం ఉంది.
నిందితుడు చేతన్ మాట్లాడుతూ తాను అసలు రాంచంద్ కుమారును ఢీకొట్ట లేదని చెప్పారు. అతను ఉద్దేశపూర్వకంగానే తన కారు బానెట్ పైకెక్కి, తనను కారులోంచి దిగమని నానా హంగామా చేశాడని ఆరోపించాడు.