Home » Delhi
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్రపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. బుధవారం కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఈడీ విచారణకు హాజరయ్యారు. బుచ్చిబాబు ఈడీ వ�
Amritpal Singh Video: పోలీసులకు చిక్కకుండా, వేషాలు మార్చుతూ తిరుగుతున్నాడు పంజాబ్ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్. అతడు సన్ గ్లాసెస్ పెట్టుకుని, డెనిమ్ జాకెట్ ధరించి, టర్బన్ లేకుండా ఢిల్లీలో హాయిగా తిరుగుతూ కనపడ్డాడు. కొన్ని రోజుల క్రితం అతడు ఆయా ప్రాం�
మొట్టమొదటి విమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో ఛాంపియన్ గా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. లోక్ సభ సెక్రటేరియట్ విధించిన అనర్హత వేటుపై మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ స్పందించిన తీరును తప్పుబట్టారు.
ప్రజల నుంచి వాస్తవాల్ని దాచేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. వెనుకబడిన వర్గాలను అవమానించారని ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు. దేశాన్ని దోచుకున్నవారు వెనుకబడిన వర్గాలా? వీటికి మోదీ సమాధానం చెప్పాలిం. అదానీ వ్యవహరంపై ప్రధాని ఎందుకు నోరు తెరవడం
Delhi Budget2023: ఢిల్లీ ప్రభుత్వం బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టింది. వాస్తవానికి ఈ బడ్జెట్ మంగళవారమే ప్రవేశపెట్టాల్సి ఉండగా, కేంద్ర హోంశాఖ చేసిన అలక్ష్యం వల్ల ఒకరోజు ఆలస్యమైంది. వాస్తవానికి బడ్జెట్ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రెండ్రోజులు యుద్
ఢిల్లీలో పోస్టర్ల కలకలం రేగింది. మోదీ హాఠావో...దేశ్ బచావో పేరుతో పోస్టర్లు వెలిశాయి. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.
జపాన్ ప్రధాని ఫ్యుమియో సోమవారం భారత పర్యటనకు వచ్చారు. ఢిల్లీలో ఉన్న ఫ్యుమియోను మోదీ అక్కడి బుద్ధ జయంతి పార్కుకు తీసుకెళ్లారు. పార్కులోని బాల బోధి చెట్టు గురించి ఫ్యుమియోకు మోదీ వివరించారు. ఇద్దరూ పార్క్ అంతా కలియతిరిగారు. ఈ సందర్భంగా పార్క�
ఈ వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు. బాధితుల వివరాలను తమకు తెలియజేయాలని రాహుల్ గాంధీని కోరారు. ఓ ప్రశ్నావళిని కూడా ఆయనకు పంపించారు. ఆదివారం ఆయన నివాసానికి వెళ్ళిన ఢిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్ సాగర్ ప్రీత్ హుడా మాట్లాడుతూ, రాహుల్