Home » Delhi
ఢిల్లీ ఎయిమ్స్‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఏడు నెలలుగా అపస్మారకస్థితిలో ఉన్న ఓ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్‌కు చెందిన మహిళ ఈ ఏడాది మార్చి 31న తన భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది.
తాను హిందువుగా పుట్టాను కానీ, హిందువుగా చావనని చెప్పిన డాక్టర్ అంబేద్కర్.. 1956 అక్టోబర్ 6న ఢిల్లీలోని అలీపూర్ మైదానంలో లక్షలాది మందితో కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అయితే బౌద్ధం తీసుకునే సమయంలో ఆయన 22 ప్రమాణాలు చేశారు. అందులో బ్రహ్మ, విష్ణువ
ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలో జరిగిందీ దారుణం. ఈ ఘటన అంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. సీసీటీవీ పుటేజీ ప్రకారం.. రోడ్డుకు కాస్త పక్కన ఒక వ్యక్తి బైకుపై ఆగి ఉన్నాడు. ఇంతలో ఒక కారు వచ్చి బైకుకు మెల్లిగా డాష్ ఇచ్చింది. అనంతరం కారులో నుంచి ఒక
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్యకు గురైన వ్యక్తి పేరు వరుణ్ (35) అని, అతడి తండ్రి డైరీ వ్యాపారం చేస్తాడని పేర్కొన్నాడు. ఇకపోతే.. మంగళవారం రాత్రం ఒక షాప్ వద్ద వరుణ్ తన కారును పార్క్ చేశాడు. అయితే పక్కనే ఉన్న కార్ డోర్లు తెరుచుకోలేనంత �
గాయపడ్డ మంజు జైన్, దల్మీత్ సింగ్, శుభం జైన్, అంకుర్ జైన్ అనే నలుగురు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక, కాల్పులు జరిపిన నిందితుడి పేరు అరవింద్ కుమార్ (41). ఇతడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అతడిపై సెక్షన్ 323/307, 25/27 ల కింద కే�
ఢిల్లీ నగరంలో పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని అడ్డుకునేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. తాజగా ‘రెడ్ లైట్ ఆన్.. గాడి ఆఫ్’ అనే కొత్త ప్రచారం ప్రారంభించింది. దీని ప్రకారం సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడగానే బండి ఇంజిన్ ఆఫ్ చేయా
కొత్త నోట్లపై ఒకవైపు మహాత్మా గాంధీ ఫొటో, మరోవైపు లక్ష్మీ దేవి, వినాయకుడి ఫొటోలు ఉండాలని ఆయన అన్నారు. ఆ ఇద్దరు దేవుళ్ల ఫొటోలను కరెన్సీపై ముద్రిస్తే దేశ శ్రేయస్సుకు ఉపయోగకరమని చెప్పారు. అమెరికా డాలర్ తో పోల్చితే భారత రూపాయి మారకం విలువ రోజురో�
దేశంలో పలువురు విద్వేష పూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంపై భారత సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి వాటిపై ఏ చర్యలు తీసుకున్నారో తెలపాలని ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
నేపాలి బౌద్ధ సన్యాసి ముసుగులో ఢిల్లీలో తిష్టవేసిన చైనా మహిళను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.ఆమె చైనా గూఢాచారా? అనే అనుమానాలు వ్యక్తమవుతోంది.
పటాకులు కాల్చితే కటకటాల్లోకి