Home » Demand for the vaccine
తెలంగాణలో రేపటి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. కొద్దిసేపటిక్రితం తెలంగాణకు రెండు లక్షల 27 వేల వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి.
తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ నిల్వలు అయిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న నిల్వలు ఇవాళ సాయంత్రానికి ఖాళీ అవ్వనున్నాయి.