Home » Dengue positive
నగరంలోని బన్సీలాల్ పేట డివిజన్ లోని కీస్ బ్లాక్ జైనగర్ లో ఓ వ్యక్తికి డెంగ్యూపాజిటివ్ రావడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.