detect asymptomatic covid cases

    కరోనా లక్షణాలు లేకున్నా వైరస్ బాధితులను గుర్తించే యాప్

    October 31, 2020 / 03:31 PM IST

    USA asymptomatic covid cases app : కరోనా మహమ్మారి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్ని గడగడలాడించేస్తోంది. కరోనా సోకిందని తెలీకుండానే ఆ లక్షణాలు కనిపించకుండానే ప్రాణాలు కోల్పోయినవారున్నారు. కరోనా వైరస్ సోకిందని తెలియకుండానే ప్రాణాల్ని హరించేస్తోంది. ఒక్కో వాతావరణంల�

10TV Telugu News