Home » Dhadak Parody
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులే రాజ్యమేలుతున్నారనే వాదన వినిపిస్తోంది. బడా స్టార్ల సపోర్టుతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించినా తర్వాతి సినిమాల్లో ఫ్లాప్ దెబ్బ పడితే ఇంటి ముఖం పట్టాల్సిందే. టాలెంట్ ఉన్నా బయట వాళ్లకు స�