Home » Dhamaka On AHa
మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ ‘ధమాకా’ థియేటర్స్‌లో ఎలాంటి దుమ్ములేపిందో మనం చూశాం. దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీలో రవితేజ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు సక్సెస్‌ను అంద�