Home » dharmika sangalu
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధం ఘటన తీవ్ర ఉద్రికతలకు దారితీస్తోంది. రథం అగ్నికి ఆహుతి అయిన ఘటన రాజకీయంగానూ వివాదంగా మారింది. అంతర్వేదిలో ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. దీనిపై ఇప్పటికే పలు హిందూ సంస�
ఓవైపు మంత్రులు, మరోవైపు హిందూ సంఘాలు, భారీగా మోహరించిన పోలీసులు.. తూర్పుగోదావరి జిల్లాలోని సుప్రసిద్ధ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఆలయంలోకి దూసుకొచ్చేందుకు హిందూ సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. ప్�