Home » Dior x Air Jordan 1 sneakers
సెలబ్రిటీలు ఏం చేసినా స్పెషలే.. డ్రెస్సింగ్ స్టయిల్ నుంచి వారు వాడే ప్రతి బ్రాండ్ వస్తువుకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ వేసుకున్న షూస్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.