Home » Diploma in free school
డిప్లామా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్), డిప్లామా ఇన్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాల కోసం డీఈఈసెట్ – 2019 పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మే 22వ తేదీన నిర్వహించనున్నట్లు కన్వీనర్ సత్యనారాయణరెడ్డి వెల్లడించా