Home » Disa Case
దేశంలో ఉన్న చట్టాలు ప్రస్తుతానికైతే నిందితులకు భయం పుట్టించడం లేదు. వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ.. ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదన్న భారత న్యాయ మౌలిక సూత్రం నేరస్తులను కాపాడుతూనే ఉంది. ఎంతోమంది నేరస్థులు తప్పించుకోవడానికి క
హైదరాబాద్లో జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య ఉందంతం.. అనంతరం జరిగిన ఎన్కౌంటర్ పై ఢిల్లీలో అత్యాచార బాధితురాలు నిర్భయ తల్లి స్పందించారు. డాక్టర్ దిశ కుటుంబానికి త్వరగా న్యాయం జరిగిందని నిర్భయ తల్లి ఆశా దేవి అన్నారు. డాక్టర్ ద