Disha Parmar tests Corona positive

    టీవీ స్టార్ దిషాకు కరోనా పాజిటివ్..

    September 24, 2020 / 11:47 AM IST

    Disha Parmar Tests Corona positive: టీవీ స్టార్, ఓ ఆప్నా సా (Woh Apna Sa) ఫేమ్ దిషా పర్మార్ కు కరోనా వైరస్ సోకింది. తనకు కొవిడ్-19 పాజిటివ్ అని పరీక్షల్లో వెల్లడైందని బాలీవుడ్ బుల్లితెర నటి దిషా పర్మార్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. తన ప్రియుడైన సింగర్ రాహుల్ పుట్టిన రోజు

10TV Telugu News