టీవీ స్టార్ దిషాకు కరోనా పాజిటివ్..

  • Published By: sekhar ,Published On : September 24, 2020 / 11:47 AM IST
టీవీ స్టార్ దిషాకు కరోనా పాజిటివ్..

Updated On : September 24, 2020 / 12:13 PM IST

Disha Parmar Tests Corona positive: టీవీ స్టార్, ఓ ఆప్నా సా (Woh Apna Sa) ఫేమ్ దిషా పర్మార్ కు కరోనా వైరస్ సోకింది. తనకు కొవిడ్-19 పాజిటివ్ అని పరీక్షల్లో వెల్లడైందని బాలీవుడ్ బుల్లితెర నటి దిషా పర్మార్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది.




తన ప్రియుడైన సింగర్ రాహుల్ పుట్టిన రోజు అయినా కరోనా కారణంగా తాను అతన్ని కలవలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లోనే అతనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. కరోనా సోకినా తాను సానుకూలంగా ఉండటం వల్ల భయం అనిపించలేదని దిషా పేర్కొంది. కాగా దిషా తల్లికి కూడా పదిరోజుల క్రితం కరోనా వైరస్ సోకింది.

Disha Parmar