Home » Diwali 2024
ఫ్యామిలీతో దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్న పలు ఫోటోలను జానీ మాస్టర్ తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
హీరోయిన్ జాన్వీ కపూర్ దీపావళి సందర్భంగా ఇలా చీరలో అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
బేబీ ఫేమ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య దీపావళి సందర్భంగా ఇలా దీపాల మధ్యలో అందంగా అలరిస్తూ పలు ఫొటోలు షేర్ చేసింది.
నటి సిరి హనుమంత్ దీపావళి సందర్భంగా తెల్లని చీరలో అందంగా ముస్తాబయి ఇలా ధగధగలాడిస్తుంది.
హీరోయిన్ నభా నటేష్ చీరలో స్పెషల్ దీపావళి ఫొటోలు దిగి అనంతరం దీపావళి సెలబ్రేట్ చేసుకుంటూ పలు ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ కృతిశెట్టి దీపావళి సందర్భంగా స్పెషల్ క్యూట్ సెల్ఫీలు దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దీపావళి కూడా రష్మిక విజయ్ దేవరకొండ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంది.
హీరో విశ్వక్ సేన్ నిన్న తన ఇంట్లో ఫ్యామిలీతో కలిసి దీపావళిని ఘనంగా చేసుకొని పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
నిన్న దీపావళి మెగా ఫ్యామిలీ, మెగా కజిన్స్ అంతా కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొని పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు.
అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి దీపావళి ఘనంగా జరుపుకోగా అల్లు స్నేహ రెడ్డి పలు ఫోటోలు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.