Home » Diwali 2024
హీరోయిన్ రూప కొడువాయూర్ దీపావళి సందర్భంగా ఇలా దీపాల మధ్యలో దేవకన్యలా తయారయి స్పెషల్ ఫొటోలు దిగి అందమైన రూపంతో వైరల్ అవుతుంది.
బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య దీపావళి సందర్భంగా ఇలా చీరలో అందంగా అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ దీపావళికి ఇలా చీరలో సిల్వర్ మెరుపుతో మెరిపిస్తుంది.
హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో ఇంట్లో దీపావళి సెలబ్రేట్ చేసుకొని పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ఫ్యాన్స్ వాటిని వైరల్ చేస్తున్నారు.
మహేష్ కూతురు సితార ఘట్టమనేని దీపావళికి ఇలా ట్రెడిషినల్ డ్రెస్ లో అందంగా ముస్తాబయి అలరిస్తుంది.
హీరోయిన్ సమంత రాజస్థాన్ వెకేషన్ కి వెళ్లగా అక్కడ బార్వరా కోటలో దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకుంటూ పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ రుహాణి శర్మ ఇలా పంజాబీ డ్రెస్ లో సింపుల్ గా క్యూట్ గా అలరిస్తూ దీపావళికి ఫొటోలు షేర్ చేసింది.
నేడు దీపావళి సందర్భంగా హీరోయిన్ శివాని నగరం ఇలా ఎరుపు చీరలో మెరిపిస్తూ దీపాల మధ్యలో అలరిస్తుంది.
నేడు దీపావళి సందర్భంగా నటి అనసూయ ఇలా గాగ్రా చోళీలో అందంగా క్యూట్ గా అలరిస్తూ స్పెషల్ ఫొటోలు షేర్ చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో దీపావళి ఆస్థానం వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి