Tirumala: తిరుమలలో కన్నుల పండువగా దీపావళి ఆస్థానం వేడుకలు

తిరుమల తిరుపతి దేవస్థానంలో దీపావళి ఆస్థానం వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి

Tirumala: తిరుమలలో కన్నుల పండువగా దీపావళి ఆస్థానం వేడుకలు

Diwali Asthanam at TTD

Updated On : October 31, 2024 / 1:09 PM IST

Deepavali Asthanam Performed At Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో దీపావళి ఆస్థానం వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి అర్చకులు ఆస్థానం నిర్వహించారు. ఈ వేడుకలను చూసేందుకు భక్తులు పెద్దెత్తున తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో పాల్గొన్నారు.