Home » Diwali 2024
Ayodhya Deepotsav : రామ మందిరం ఏర్పాటు తర్వాత తొలిసారి దీపోత్సవం వేడుకులు ఘనంగా జరిగాయి. ఒకే సమయంలో 25 లక్షలకు పైగా దీపాలను వెలిగించి మరోసారి గిన్నీస్ వరల్డ్ రికార్డును నెలకొల్పింది.
హీరోయిన్ రుహాణి శర్మ తాజాగా దీపావళి సెలబ్రేషన్స్ ని తన నానమ్మ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంది. రుహాణి తన నాన్న, నానమ్మ, అక్కడి గోవులతో దిగిన క్యూట్ ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ ప్రణీత సుభాష్ దీపావళికి ఇలా తెలుపు గాగ్రాచోళీలో మెరిపిస్తుంది.
Delhi-NCR Air Pollution : ఇటీవలి సర్వేలో ఢిల్లీ గాలి నాణ్యతలో ఆందోళనకరమైన పరిస్థితిని సూచిస్తుంది. 69శాతం కుటుంబాలు వాయు కాలుష్యంతో ఆరోగ్య సమస్యలను నివేదించాయి.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.
యానిమల్ భామ త్రిప్తి దిమ్రి దీపావళి ఘనంగా సెలబ్రేట్ చేసుకొని ఇలా పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్, తన కూతురు, ఫ్యామిలీతో కలిసి అమెరికాలో దీపావళి పూజలు చేసి సెలబ్రేషన్స్ చేసుకొని పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి రాయ్ లక్ష్మి దీపావళి రోజు పూజలు చేస్తూ ఇలా ట్రెడిషినల్ గా అందాలతో అలరిస్తూ పలు ఫొటోలు షేర్ చేసింది.
పూజిత పొన్నాడ ప్రస్తుతం ఇంగ్లాండ్ వెకేషన్ లో ఉండటంతో అక్కడే దీపావళి సెలబ్రేట్ చేసుకొని చీరలో క్యూట్ గా అలరిస్తూ పలు ఫొటోలు షేర్ చేసింది.
రష్మిక మందన్న దీపావళి సందర్భంగా ఇలా క్యూట్ ఫొటోలు షేర్ చేసి అలరించింది. రష్మిక దీపావళిని విజయ్ దేవరకొండ ఇంట్లో జరుపుకోవడం విశేషం. ఈ ఫోటోలను ఆనంద్ దేవరకొండ తీసాడని సోషల్ మీడియాలో తెలిపింది.