Rashmika Mandanna : దీపావళి స్పెషల్.. రష్మిక మందన్న క్యూట్ ఫొటోలు చూసారా..?
రష్మిక మందన్న దీపావళి సందర్భంగా ఇలా క్యూట్ ఫొటోలు షేర్ చేసి అలరించింది. రష్మిక దీపావళిని విజయ్ దేవరకొండ ఇంట్లో జరుపుకోవడం విశేషం. ఈ ఫోటోలను ఆనంద్ దేవరకొండ తీసాడని సోషల్ మీడియాలో తెలిపింది.






