Home » Rashmika
ఈ కోవలోకి ఇప్పుడు రష్మిక మందన్న చేరింది.
తాజాగా బిగ్ బాస్ భామ, నటి ప్రేరణ కంభం రష్మిక తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి ఎమోషనల్ అయింది.
తాజాగా రష్మిక ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం తెలిపింది.
నేడు కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఈవెంట్లో రష్మిక మందన్న ఇలా చీరలో క్యూట్ గా మెరిపించింది.
అక్కినేని నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం కుబేర.
మీరు కూడా కుబేర టీజర్ చూసేయండి..
ధనుష్, నాగార్జున, రష్మిక మెయిన్ లీడ్స్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేర సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసారు. ఈ పాటని ధనుష్ పాడటం గమనార్హం.
గత సంవత్సరమే రష్మిక ఫోర్బ్స్ ఇండియాలో అండర్ 30 లిస్ట్ లో చేరింది.
కాలికి గట్టిగానే దెబ్బ తగలడంతో కొన్ని రోజులు బెడ్ రెస్ట్ కూడా తీసుకుంది.
నేషనల్ కృష్, స్టార్ హీరోయిన్ రష్మిక ఇప్పుడు రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటుందో తెలుసా?