Rashmika Mandanna : సింపుల్ గా పంజాబీ డ్రెస్ లో.. రష్మిక క్యూట్ ఫొటోలు.. ‘ది గర్ల్ ఫ్రెండ్’ సక్సెస్ మీట్..
రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సక్సెస్ మీట్ బుధవారం రాత్రి జరిగింది. ఈ ఈవెంట్ కి రష్మిక సింపుల్ గా పంజాబీ డ్రెస్ లో వచ్చి తన క్యూట్ లుక్స్ తో అలరించింది.
































