Home » The Girlfriend
మీరు కూడా ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ చూసేయండి..
హీరో ఉన్నా లేకున్నా తాను మాత్రం తగ్గేదేలే అంటున్న రష్మిక. నేడు ఈ నేషనల్ క్రష్ పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే.
నేషనల్ క్రష్ నుంచి పాన్ ఇండియా హీరోయిన్ లెవెల్ ని వెళ్లిన రష్మిక.. ఇప్పుడు గ్లోబల్ స్టార్ అని కూడా అనిపించుకుంటున్నారు.
రష్మిక ‘ది గర్ల్ఫ్రెండ్' రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో..
ఇన్నాళ్లు గ్లామరస్ రోల్స్ చేసిన రష్మిక ఇప్పుడు గ్లామరస్ డోస్ పెంచుతూనే మరో పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఓకే చేస్తుంది. ఇప్పటికే రెయిన్ బో సినిమా ప్రకటించగా తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాని ప్రకటించింది రష్మిక.