The Girlfriend Success Meet : రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ సక్సెస్ మీట్.. హాజరయిన బాయ్ ఫ్రెండ్.. ఫొటోలు వైరల్..
రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సక్సెస్ మీట్ బుధవారం రాత్రి జరగగా ఈ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ గెస్ట్ గా హాజరయ్యారు. దీంతో ఈ ఈవెంట్ ఫొటోలు వైరల్ గా మారాయి. అయితే ఈవెంట్లో ఇద్దరూ కలిసి ఒక్క ఫోటోలో కూడా కనపడకూడదని ప్లాన్ చేసుకోవడంతో జంటగా విజయ్ - రష్మిక ఫొటోలు మాత్రం రాలేదు.

































