Chiranjeevi – Kishan Reddy : మెగాస్టార్ ని కలిసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. ఫొటోలు వైరల్..

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.

Chiranjeevi – Kishan Reddy : మెగాస్టార్ ని కలిసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. ఫొటోలు వైరల్..

Central Minister Kishan Reddy Meets Megastar Chiranjeevi on Diwali Photos goes Viral

Updated On : November 2, 2024 / 5:57 PM IST

Chiranjeevi – Kishan Reddy : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. దీపావళి సందర్భంగా కిసాన్ రెడ్డి చిరంజీవి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిరంజీవి ఇంట్లో కొంత సమయం గడిపారు. ఈ సందర్భంగా చిరంజీవితో దిగిన ఫోటోలను కిషన్ రెడ్డి తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.

Also Read : KA 2 Movie : కిరణ్ అబ్బవరం ‘క’ సినిమాకు సీక్వెల్ కాదు ప్రీక్వెల్ అంట.. కథ కూడా చెప్పేశారు.. వారంలో అనౌన్స్..

Central Minister Kishan Reddy Meets Megastar Chiranjeevi on Diwali Photos goes Viral

చిరంజీవితో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. చిరంజీవి గారిని దీపావళి రోజు కలిసి శుభాకాంక్షలు తెలిపాను. తన సేవలు, సినీ పరిశ్రమలో చేసిన కృషితో ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన మెగాస్టార్ లాంటి వ్యక్తిని కలవడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది అని తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

Central Minister Kishan Reddy Meets Megastar Chiranjeevi on Diwali Photos goes Viral