Home » Megastar
సూపర్ హిట్ అవుతుందన్న సినిమా, అంచనాలు ఉన్న సినిమా ఫ్లాప్ అవ్వడంతో చిరంజీవి ఏడ్చాడట. అందులోనూ తన సినిమానే కావడం గమనార్హం. (Chiranjeevi)
(Chiranjeevi) నేడు మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టిన రోజు. ఈ క్రమంలో చిరంజీవికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వైరల్ గా మారాయి.
Chiranjeevi Pawan Kalyan
(Chiarnjeevi)సినీ పరిశ్రమలో ఎన్నో గెలిచిన ఈ మగధీరుడికి ఓ లోటు మాత్రం ఉంది. గతంలో చిరంజీవే స్వయంగా తెలిపారు.
(Vishwambhara) నిన్నే చిరంజీవి మెగా బ్లాస్ట్ రాబోతుంది అని హింట్ ఇచ్చారు. తాజాగా చిరంజీవి విశ్వంభర గురించి మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేసారు.
చిరంజీవి సూపర్ హిట్ చిత్రం స్టాలిన్ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తిరిగి థియేటర్లలో సందడి చేయనుండటంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
సినీ కార్మికుల వేతనాల పెంపుపై తనపై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని చిరంజీవి ఖండించారు.
ఫెడరేషన్ కార్మికులకు మాట ఇచ్చిన మెగాస్టార్
తాజాగా చిరంజీవిని ఫిలిం ఫెడరేషన్ కార్మికులు కలిసి వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు.
నేడు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని నిర్వహించగా చిరంజీవి గెస్ట్ గా వచ్చారు.