Chiranjeevi : అప్పట్లో చిరంజీవి థమ్స్ అప్ యాడ్.. పాత వర్కింగ్ స్టిల్స్ చూశారా?
మెగాస్టార్ చిరంజీవి గతంలో థమ్స్ అప్ కూల్ డ్రింక్ కి పలు యాడ్స్ చేసారు. చాన్నాళ్లు దానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. చిరు చేసిన యాడ్స్ లో ఒక యాడ్ ని డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్ట్ చేసారు. తాజాగా కృష్ణవంశీ చిరంజీవితో కలిసి పని చేసిన థమ్స్ అప్ యాడ్ వర్కింగ్ స్టిల్స్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసారు. దీంతో ఈ రేర్ ఫొటోలు వైరల్ గా మారాయి.









