Home » Chiranjeevi Photos
నేడు సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్రెడిషనల్ లుక్స్ లో తన సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి తాజాగా NRI లు ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్ నుంచి మెగాస్టార్ లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇలా స్టైలిష్ గా ఫొటోలు దిగడంతో ఇవి చూసి 69 ఏళ్ళ వయసులో కూడా ఇంకా కుర్రాడిలా కనిపిస్తున్నాడు అంటూ ఫ్యాన్స్, నెటిజన్స్ బాస్ ని పొగిడేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తాజాగా లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసారు. 69 ఏళ్ళ వయసులో కూడా ఇంత స్టైలిష్ గా, ఇంత గ్రేస్ తో అదరగొడుతుండటంతో బాస్ అంటే ఈ మాత్రం ఉంటుంది అంటున్నారు.
నేడు చిరంజీవి 69వ పుట్టిన రోజు కావడంతో మెగాస్టార్ పాత ఫొటోలు మీ కోసం..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' సెట్స్ మెగా బ్రదర్స్ పవన్ కళ్యాణ్, నాగబాబు సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
ఆహా అధినేత అల్లు అరవింద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో ఈ శుక్రవారం నాడు హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో ‘సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్’ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చిన ఈ ఈవెంట్ లో టా�
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటిస్తున్న RC16 నేడు ఫీషియల్ గా లాంచ్ అయ్యింది. ఈ పూజా కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోణి కపూర్, దర్శకులు శంకర్, సుకుమార్ మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
రిపబ్లిక్ డే నాడు కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి 'పద్మవిభూషణ్' ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక చిరంజీవిని అరుదైన గౌరవం వరించడంతో టాలీవుడ్ సెలబ్రిటీస్ చిరుని కలుసుకొని అభినందనలు తెలియజేస్తున్నారు.
దాదాపు 500 ఏళ్లగా ఎదురుచూసిన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం నేడు అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, క్రీడా రంగంతో పాటు అన్ని రంగాలలోని ప్రముఖులు కూడా హాజరయ్యారు.