Chiranjeevi: అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ లో మెగాస్టార్ చిరంజీవి.. ఫోటోలు

మెగాస్టార్ చిరంజీవి అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ వేడుకలో సందడి చేశారు. అక్టోబర్ 31న(Chiranjeevi) అల్లు శిరీష్-నాయనికా నిశ్చితార్ధ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అంతా హాజరయ్యారు. ఈ వేడుకకు చిరంజీవి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1/4Chiranjeevi photos at Allu Sirish engagement ceremony (1)
2/4Chiranjeevi photos at Allu Sirish engagement ceremony (1)
3/4Chiranjeevi photos at Allu Sirish engagement ceremony (1)
4/4Chiranjeevi photos at Allu Sirish engagement ceremony (1)