మన శంకర వరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్.. చిరంజీవి ఫుల్ స్పీచ్ ఇక్కడ వినేయండి..

సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు ఘనంగా జరిగింది. (Chiranjeevi)