Home » Pre Release Event
ప్రియదర్శి - ఆనంది జంటగా యాంకర్ సుమ కీలక పాత్రలో తెరకెక్కిన ప్రేమంటే సినిమా నవంబర్ 21 రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా నాగచైతన్య, డైరెక్టర్ శేఖర్ కమ్ముల గెస్టులుగా హాజరయ్యారు.
నా సామిరంగ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ ప్రేక్షకులను మెప్పించిన ఆషికా రంగనాథ్ త్వరలో చిరంజీవి విశ్వంభర సినిమాతో రానుంది. ఈ గ్యాప్ లో కన్నడ సినిమా గత వైభవతో తెలుగులో నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో
నేడు కాంతార చాప్టర్ 1 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో పెట్టగా ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చారు. (Rishab Shetty)
తమిళ్ హీరో విజయ్ ఆంటోనీ భద్రకాళి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమా సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది.
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన 'కిష్కింధపురి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరగగా ఇందులో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ ఇలా క్యూట్ గా మెరిపించింది.
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ జంటగా నటించిన కిష్కింధపురి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరిగింది.(Kishkindhapuri)
పవన్ కళ్యాణ్ OG సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై రూమర్స్ వైరల్ అవుతున్నాయి. (OG Pre Release Event)
AR మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న మదరాసి సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది. తాజాగా హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా రుక్మిణి ఇలా మెరిపించింది.(Rukmini Vasanth)
AR మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా నటించిన మదరాసి సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది. తాజాగా హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.(Madharaasi Pre Release Event)
వైజాగ్లో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కి పవన్ కల్యాణ్ యాక్టింగ్ గురువు సత్యానంద్ అతిథిగా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఫొటోలు ఇవిగో..